Rajesh Karampoori

నేను కారంపూరి రాజేశ్. 2018లో జర్నలిజం రంగంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. నవతెలంగాణ, హెచ్ఎంటీవీ, ఏషియానెట్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, బిజినెస్ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఫిల్మీబీట్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌పై ప్రధానంగా పనిచేస్తూ సినిమా, టెలివిజన్, ఓటీటీ, ఒరిజినల్ ఆర్టికల్స్, వెబ్ స్టోరీలు, ఫోటో గ్యాలరీలకు సంబంధించిన వార్తలను రాస్తాను.

Recent Posts