సెబీలో 147 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జూలై 2020.
సంస్థ పేరు: సెక్యూరిటీస్ మరియు ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆఫీసర్ గ్రేడ్ ఏ
పోస్టుల సంఖ్య: 147
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జూలై 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ
వయస్సు: 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ఎగ్జామ్ ఫేజ్ 1, ఫేజ్ 2 మరియు ఇంటర్వ్యూ
వేతనం: రూ.28150-1550(4)-34350-1750(7)-46600-EB-1750(4)-53600- 2000(1)-55600
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.1000/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జూలై 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://www.sebi.gov.in/












Click it and Unblock the Notifications