ఆ హీరోతో పడుకోవడానికి రెడీ .. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమా వారి జీవితాలుపైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు.

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

Actress gayatri rema talk about offers and commitment

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని ఇటీవలే ఓ తెలుగు నటి వెల్లడించారు. ఇక ఒకప్పటి హీరోయిన్ కస్తూరి శంకర్ సైతం ఈ లైంగిక వేధింపుల గురించి పలుమార్లు స్పందించారు.సినిమా ఇండస్ట్రీలో ప్రతిఒక్క నటి కూడా ఏదో ఒక స్టేజ్‌లో ఈ వేధింపులను ఫేస్ చేసే ఉంటుందని ఆమె తెలిపింది. ఇది ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదని..ప్రతి రంగంలోనూ ఇది కామన్ విషయమని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది. ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదాహరణగా తెలిపింది. తాజాగా తమిళ హీరోయిన్ సైతం లైంగిక వేధింపుల గురించి స్పందించింది.

గాయత్రీ రేమా తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలు పెద్దగా విజయాలు సాధించకపోవడంతో సెకండ్ హీరోయిన్‌గా మారిపోయింది. గాయత్రీ రేమా ''ప్రణవం'' అనే తెలుగు సినిమాలో కూడా నటించింది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..కమిట్మెంట్‌‌కు నో చెప్పడం వల్లే తనకు సినిమా అవకాశాలు రావడం లేదు అని తెలిపింది. ఓ దర్శకుడు తనను కమిట్ మెంట్ అడిగారు అని తెలిపింది. నటించమని అడిగితే పర్వాలేదు కానీ.. పడుకోమని అడిగితే ఎలా అంటూ.. అసహనం వ్యక్తం చేసింది గాయత్రీ రేమా.. ఇదిలా ఉంటే తనకు హీరో సిద్దార్థ్ అంటే చాలా ఇష్టమని ఆయనతో నటించే అవకాశం వస్తే బెడ్ షేరింగ్‌కు కూడా సిద్ధం అని తెలిపి షాక్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+