అన్నీ చూపిస్తున్నా.. ఆఫర్లు ఇవ్వరా !
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో " ప్రగ్యా జైస్వాల్ " ఒకరు. వరుణ్ తేజ్ సరసన "కంచె" సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. తన అందం, అభినయంతో ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత పలు వరుస సినిమాల్లో నటించినా కానీ ఆ చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ఆమె కెరీర్ సో సో గానే సాగుతుంది.
ఒక దశలో వరుసగా సినిమాల్లో నటించిన ప్రగ్యా... అవకాశాలు తగ్గడంతో ఐటెం సాంగ్స్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమాలు లేవు అనుకునే సమయంలో బాలకృష్ణతో చేసిన "అఖండ", డాకూ మహారాజ్ మూవీస్ లో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ సినిమా భారీ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు. కానీ నిర్మాతలు మాత్రం అమ్మడు వైపు చూడట్లేదు అని అనిపిస్తుంది. ఇక బాలయ్య తోనే ప్రస్తుతం అఖండ-2 చిత్రంలోనూ నటిస్తుండగా.. మరో ఆఫర్లు మాత్రం లేవని తెలుస్తోంది.

మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన గ్లామర్ పవర్ చూపిస్తూ మళ్లీ క్రేజ్ తెచ్చుకుంటోంది. హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. లేటెస్ట్ గా తెల్లటి బికినీలో ఆమె షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నాయి. అందాలను ఆరబోస్తూ, తన నడుము ఒంపులు, ఎద అందాలను బోల్డ్‌గా ప్రదర్శిస్తూ పోజులిచ్చింది. ఈ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
కాగా ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. సింబయాసిస్ లా స్కూల్, పూణేలో చదివిన ఆమె, చదువు సమయంలోనే ఫెమినా మిస్ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది.












Click it and Unblock the Notifications