నడుము ఏంట్రా బాబు ఇంత ఉంది..!
టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట.
ఇక బిగ్‌బాస్‌లో కూడా అమ్మడు సందడి చేసింది. విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించింది.తన ఆటతో కన్నా ఎఫైర్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపించింది. విష్ణు ప్రియ తీరుపై అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. దీంతో షో మధ్యలోనే ఎలిమినేటర్ అయింది ఈ బ్యూటీ.

ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు. విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి.
కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.ఎద అందాలతో పాటు తన నడుములోని మడతలను చూపిస్తూ కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది ఈ హాట బ్యూటీ. త అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు కోసం ఇలా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ క్లీవేజ్ షో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications