రెచ్చిపోయిన కావ్య పాప..ఆ పార్ట్‌ను చూపిస్తూ హాట్ ఫోజులు

నేటితరం హీరోయిన్లు తమకున్న తక్కువ సమయంలోనే వీలైనన్ని సినిమాలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంది బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్.బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.

స్నేహం అంటే ఇదేరా అనే సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ .. గంగోత్రి, బాలు, ఠాగూర్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఉన్నత చదువుల కోసం కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ గతేడాది హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

balagam fame Kavya Kalyanram latest instagram photos goes viral

సస్పెన్స్, థ్రిల్లర్ మసూద సినిమాలో లీడ్ రోల్‌లో నటించి మెప్పించింది. హార‌ర్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ సినిమా కావ్య కళ్యాణ్ రామ్‌కు తొలి హిట్ అందించింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బలగం సినిమాతో మరో సూపర్ హిట్‌ను కావ్య కళ్యాణ్ తన ఖాతాలో వేసుకుంది. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో ఈ హ్యాట్ బ్యూటీ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటేస్ట్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా గ్లామర్ డోస్ పెంచిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. . పింక్ అండ్ వైట్ డ్రెస్‌లో తన ఎద అందచందాలను చూపిస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ డార్లింగ్స్ నేను మీ ఫేవరెట్ నేనా అనే క్యాప్షన్ ఇచ్చింది.

అది చూసిన నెటిజన్లు అఫ్‌కోర్స్ అని లవ్ యు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎద అందాలు హైలేట్ అయ్యేలా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ లుక్‌లో కుర్రాళ్లకు మతిపొగ్గొట్టేలా ఫొజులిచ్చింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ హాట్ ఫొటో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+