ప్రభాస్‌కి ఓటు హక్కు లేదా...?
దేశంలో మూడోదశ పోలింగ్ సోమవారం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోమవారమే ఎన్నికలు జరిగాయి.తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా, ఏపీలో పార్లమెంట్‌తో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. చెదురుమొదురు ఘటనలు మినహా మూడోదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత నెల రోజులుగా రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తంగా భద్రపరచడం జరిగింది. ఇక గెలుపుపై ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఎప్పుడు లేన్నంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసారి కూడా ఓటు వినియోగించుకోలేదు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కూడా ప్రభాస్ దూరంగా ఉన్నారు. గత కొన్ని నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అలాగే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.ప్రభాస్ ఎక్కడ కూడా తన ఓటు వేయకపోవడంతో ఓటు లేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. దీంతో అసలు ప్రభాస్‌కు ఓటు హక్కు ఉందా లేదా అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications