పాకిస్తాన్ పాపతో మహేష్ బాబు కొడుకు చెట్టా పట్టాల్..ఇలాంటి పని చేశాడేంటి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మహేష్ తర్వాత ఆయన కొడుకు గౌతమ్ సినిమా ఎంట్రీ ఇస్తారని అంతా భావిస్తున్నారు. గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో చదువుతున్నారు. చదువు పూర్తి కాగానే అతను సినిమాల్లో ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా గౌతమ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మహేష్ బాబు తనయుడు పాకిస్థాన్‌కు చెందిన అమ్మాయితో కలిసి కనిపించాడు. ఆ వీడియోలో ఆ అమ్మాయి పాకిస్థాన్ జెర్సీ దర్శించి ఉంది. అలాగే గౌతమ్ ఇండియా జెర్సీతో కనిపించాడు. వీరిద్దరు కలిసి ప్రేమలో మునిగి తేలుతున్నట్టు కనిపించారు. అలా కనిపించడంలో ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ, ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మహేష్ బాబు తనయుడు ఇలా కనిపించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ అప్పుడప్పుడు ఆయన తన స్నేహితులతో కలిసి స్పెషల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఆయన చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇండియా క్రికెట్ జెర్సీ ని ధరించి, పాకిస్థాన్ క్రికెట్ జెర్సీని ధరించిన అమ్మాయితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సమయంలో ఇలాంటివి అవసరమా?, వివాదాలకు దారి తియ్యకుండా ఉంటే చాలు అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో లో గౌతమ్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నాడు.












Click it and Unblock the Notifications