తెలుగులో ఉపాసనకు అసలు ఇష్టంలేని హీరో ఎవరో తెలుసా?

ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపోలో గ్రూపు ఆసుపత్రి చైర్మన్ అయిన ప్రతాప్ రెడ్డికి మనవరాలు అవుతుంది. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవికి కోడలు అవుతుంది. మెగా పవర్ స్టార్ రామచరణ్ భార్య అయిన ఉపాసన అందరికీ సేవ చేయాలి అనే మనస్తత్వం ఉన్న మహిళ. తనకు సాధ్యమైనంత రీతిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటుంది.

ఉపాసనకు సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ హీరో అంటే ఉపాసనకు ఎంతో కోపమంటూ వార్త ట్రెండ్ అవుతోంది. ఆ హీరో ఎవరో కాదు.. అక్కినేని అఖిల్. పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. శ్రేయ భూపాల్ తో అఖిల్ కు ఎంగేజ్ మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అందుకనే అక్కికేని కుటుంబంలో ఏ వేడుక జరిగినా ఉపాసన హాజరవదంటూ ఆ వార్తలోని సారాంశం. శ్రేయ భూపాల్, ఉపాసన మంచి స్నేహితురాళ్లు. ఉపాసన సీమంత కూడా దగ్గరుండి శ్రేయ జరిపించింది.

ramcharan wife upasana doesnt like this telugu hero

అక్కినేని అఖిల్ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏజంట్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన తర్వాత ఏ తరహా చిత్రం చేయాలా? అన్న డైలామాలో ఈ హీరో పడిపోయాడు. రామ్ చరణ్ దగ్గరుండి అఖిల్ కోసం ప్రత్యేకంగా కథలు ఎంపిక చేస్తున్నాడమని, అలాగే రాజమౌళి కూడా అఖిల్ కు ఏ సినిమా అయితే బాగుంటుందా? అనే కోణంలో కథల ఎంపికలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు జ్యోతిష్యులేమో అఖిల్ విషయంలో అమల జోక్యం తగ్గితే బాగుపడతాడని చెబుతున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+