ఈ అరాచకం ఏంటి సామీ ..తమన్నా ఫొటోలు లీక్
హీరోయిన్ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది.
తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది. అయితే ఈ ఏడాది తమన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.తమన్నా హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.

తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికి తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. 2018లో విడుదలైన 'స్త్రీ' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. రాజ్‌కుమార్‌రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఈసినిమాకు సీక్వెల్ గా స్త్రీ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ లీక్ అయింది. లీక్ అయిన టీజర్‌లో తమన్నాను అభిమానులు షాక్ అవుతున్నారు. లీకైన టీజర్ లో తమన్నా అందాల ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ సినిమాలో తమన్నా మరింత గ్లామరస్‌గా కనిపించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తమన్నా లీక్ అయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications