పల్లెకుపోదాం..........
ఆ విషయం నారాయణమూర్తికి కూడా తెలుసు. తాను సరైంది అని నమ్ముతున్న విషయాన్ని ఇతరుల ఆనందం కోసం మార్చుకోవడం ఆయనకు యిష్టం వుండదు. పన్నులు లేకుండా తప్పించుకునేందుకు కార్పొరేట్ పెద్దలు లాబీయింగ్ చేస్తుంటే, లాభాలు సంపాదిస్తున్నవారు పన్నులు కట్టాల్సిందేనని నిక్కచ్చిగా ప్రకటించి సంచలనం సృష్టించిన ఘనుడు నారాయణమూర్తి.












Click it and Unblock the Notifications
