ఎమెల్యేల బాధ
శృంగారం, సెక్స్, అసభ్యం, అశ్లీలం.... ఉపయోగించే పదం ఏదైనా సినిమా రంగానికి సంబంధించి మాత్రం అంతా ఒక్కటే. సెన్సార్ బోర్డు కన్వీనర్ విజయానంద్ రాజీనామాతో అశ్లీల సినిమాల వ్యవహారంపై జోరుగా చర్చ ప్రారంభమైంది. అశ్లీల చిత్రాలుగా ముద్రపడిన వాటిని ప్రదర్శించడానికి ప్రత్యేకంగా ఎక్స్ రేటెడ్ సినిమా హాళ్లు వుండాలని విజయానంద్ వాదన.












Click it and Unblock the Notifications