దద్దోజనంహేయం! దున్నపోతు దివ్యం!!
హైదరాబాద్‌ః హైదరాబాద్ మేయర్‌గా గెలిచినప్పటినుంచి తీగల కృష్ణారెడ్డి ఏదో చేయాలని ఉరకలు వేస్తూ ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తింటున్నారు. అయినా ఆయన ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. గతంలో చిరాన్ పార్క్‌లో ఏదో కార్యక్రమానికి హాజరుకావడానికి వెళ్లి, అక్కడ బంజారాహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ సలహా మేరకు ఏకంగా నిజాం కుటుంబాన్ని ప్యాలెస్‌నుంచి ఖాళీ చేయించి దానినే తన అధికార నివాస గృహంగా మార్చుకుంటానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications
