ప్లేబాయ్‌లో ఇండో అమెరికన్‌ యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్లేబాయ్‌ పత్రికకు కోటిమందిపైగా పాఠకులున్నారు. వీరిలో 80 శాతం మంది మగవారే. నికోల్‌ నారాయిణ్‌ది పూర్తిగా గ్లోబలైజ్డ్‌ కుటుంబం. ఆమె తండ్రి తరఫున తాతగారు భారతీయుడు, బామ్మ చైనా. కాగా తల్లి బ్రిటిష్‌ గయానాకు చెందిన వారు. 12 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్‌ను ప్రారంభించిన నారాయిణ్‌, గతంలో కూడా ప్లేబాయ్‌ తరహా పత్రికల్లో కనిపించారు. అయితే వాటితో పోలిస్తే ప్లేబాయ్‌లో తన దివ్యసుందర విగ్రహాన్ని దిగంబరంగా పరిచయం చేయడం వల్ల ఆమె పాపులార్టీ చార్ట్‌లో ఒక్కసారిగా పైకెగబాకే అవకాశం వుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి