పాఠకులకు చిన్నవిన్నపం
పీపుల్స్‌వార్‌లో పనిచేసిన పలువురు మాజీ నక్సలైట్లు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్ధులుగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మాజీల్లో వార్ టార్గెట్లుగా వున్నవారు కూడా వుండటంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా తయారయింది. కత్తుల సమ్మయ్య సహచరుడు, విద్రోహం ఆరోపణలపై వార్ టార్గెట్‌గా వున్న జడల నాగరాజు ఆయన భార్య జడల రాణి మరో మాజీ బయ్యపు సమ్మిరెడ్డి వేలాది మంది అనుచరులతో కరీంనగర్ జిల్లాలలో వేరువేరు జెపిటిసి, ఎంపిటిసి నామినేషన్లు దాఖలు చేసిన సంఘటన తెలంగాణాలో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications