గ్లాసుడు పాలు 20 పెయిన్ కిల్లర్స్‌తో సమానం

ఇవే కాకుండా ఆవు పాలలో సెక్స్ హర్మోన్ వోస్ట్ర్రీజెన్ కు సంబంధించిన 17 బేటా ఈస్ట్ర్రీడాల్ అనే పదార్థం ఇమిడి ఉన్నట్లు వారు వెల్లడించారు. డాక్ట్ర్ ర్ ఎవరెస్టో బెలస్టారస్ నేతృత్వంతో కూడిన జీన్ విశ్వవిద్యాలయ బృందం మేక పాలలో నిఫుల్ మిక్ యాసిడ్, తల్లి పాలలో ఐబూప్రోఫిన్, న్యాప్ రాక్సిన్ లతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ట్రైక్లోసమ్ వంటి కెమికల్ప్ ఇమిడి ఉన్నట్లు రుజువు చేశారు.ఈ బృందంతాజాగా నిర్వహించిన 30 నిమిషాల పరిశోధన ఇతర ఆహార పదార్థాల భద్రతను గమనించేందుకు దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్ర్రీ జర్నల్ లో ప్రచురించారు.












Click it and Unblock the Notifications