నిత్య సంపన్నుడు నిజాం కింగ్: వరల్డ్‌లో టాప్ 6

సుమారు వెయ్యేళ్ల లెక్కలను తీసుకున్నా అంతకుముందు అంత సంపన్నులు ఎవరూ లేరని ఆ వెబ్ సైట్ పేర్కొంది. అందుకే చరిత్రలో అత్యంత సంపన్నుల జాబితా తాము రూపొందించిందే అయి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు భూమ్మీద జీవించిన తొలి పది మందిలో ఉస్మాన్ అలీ ఖాన్ ఆరో వ్యక్తి. భారత దేశంలో మొదటి వాడు. పదిమంది టాప్ వరల్డ్ ధనవంతుల జాబితాలో అలీ ఖాన్ మినహా భారత్‌కు చెందిన ఎవరూ లేరు. ఆయన ఆస్తుల విలువ రూ.11,80,000 కోట్లు.
ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా 14 శతాబ్దంలో మాలిని పరిపాలించిన మన్సా మూసా-1 అనే రాజు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.20,00,000 కోట్లు అని సదరు వెబ్ సైట్ తేలిపింది. ఈ వెబ్ సైట్ మొత్తం 24 మందిని అత్యంత సంపన్నులుగా గుర్తించింది. రెండో స్థానంలో రోథ్ చైల్డ్స్ కుటుంబం నిలిచింది. పద్దెనిమిదో శతాబ్దంలో రోథ్ చైల్డ్ రూ.17,50,000 కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడని పేర్కొంది.
ఇందులో మహిళలకు ఎవరికీ చోటు దక్కలేదు. ఆ ఇరవై నాలుగు మందిలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే జీవించి ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అత్యంత ధనికుడిగా కార్లోస్ స్లిమ్ ఉన్నారు. ఆయన ఈ జాబితాలో 23వ స్థానంలో ఉండగా.. అత్యంత ధనికుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్ 24వ స్థానంలో ఉన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications