కొత్త పార్టీ స్థాపించనున్న టివి యాంకర్ హిజ్రా రోజ్

హేలనలతో నానాటికి విసుగెత్తి పోతున్నారని, ఏ మాత్రం మర్యాద లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ బహిష్కరణలకు గురువుతున్నారని, ఈ విషయం తమను మరింతగా ఆవేదనకు గురి చేస్తోందన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని వాపోయారు. ఈ పరిస్థితి మారాలని, ఆర్థికపరంగా హిజ్రాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజాప్రతినిధిగా తమ వర్గానికి సేవ చేయాలనుకున్నానని, కానీ తాను ఆశ్రయించిన ప్రముఖ పార్టీ అవకాశం ఇవ్వలేదని, అందుకే త్వరలో తాను ఇండియా బాలియన్ సుగందిర కట్చి పేరిట పార్టీని స్థాపించనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications