హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యాంత్రిక జీవనంతో ఒత్తిడి: యోగాతో ఆరోగ్యం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మనిషి జీవన విధానాన్ని యోగతో అనుసంధానం చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. సోమవారం మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా హెల్త్ సెంటర్, యోగా ఇనిస్టిట్యూట్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ మానసకి ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. సరైన జీవన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి రుగ్మతలకు లోనవుతున్నారన్నారు. మంచి ఆహారం, నిద్రతోపాటు శారీరక వ్యాయామం ఉంటే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

మనిషి జీవన విధానాన్ని యోగతో అనుసంధానం చేసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని శ్రీత్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

సోమవారం మాదాపూర్‌లోని కావూరి హిల్స్ ఫేజ్-1లో నూతనంగా ఏర్పాటు చేసిన యోగా హెల్త్ సెంటర్, యోగా ఇనిస్టిట్యూట్‌ను ఆయన ప్రారంభించారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుతం యాంత్రిక జీవనంలో ప్రతి ఒక్కరూ మానసకి ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

సరైన జీవన ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి రుగ్మతలకు లోనవుతున్నారన్నారు. మంచి ఆహారం, నిద్రతోపాటు శారీరక వ్యాయామం ఉంటే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని తెలిపారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

యోగా నిర్వాహకురాలు అరుణ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్నారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

తమ సెంటర్‌లో యోగాతోపాటు యోగా హెల్త్ కేర్ సెంటర్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

క్యాన్సర్, థైరాయిడ్, ఓబెసిటీ వంటి రోగాలే కాకుండా అనేక రోగాలను సైతం నయం చేసుకోవచ్చన్నారు.

యోగాతో ఆరోగ్యం

యోగాతో ఆరోగ్యం

కార్యక్రమంలో చిన్నారులు, యువతులు పలు రకాల యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌విఎస్‌ఆర్ కె ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Sri tridandi Chinna Jeeyar Swamiji on Monday inaugurated Yoga centre in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X