విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, పాసుల కోసం ఫీట్లు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖ నగర ప్రజలు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. భారత నౌకాదళంలో అత్యంత అరుదైన ఘట్టానికి గురువారం (ఫిబ్రవరి 4)న తేదీ తెరలేవబోతోంది. ఈ ఫ్లీట్ రివ్యూ ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరగనుంది. తూర్పు నౌకదళంలో తొలిసారిగా జరగనున్న ఓ అంతర్జాతీయ వేడుక.

భారత దేశంలో ఐదేళ్లకు ఒకసారి ఫ్లీట్ రివ్యూలు (యుద్ధ నౌకలు, విమానాల సమీక్ష) నిర్వహిస్తుంటారు. సర్వ సైన్యాధ్యక్షునిగా వ్యవహరిస్తున్న భారత రాష్టప్రతి ఈ సమీక్ష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2006లో తూర్పు నౌకాదళంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఒక్కో సంవత్సరం ఒక్కో దేశం ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలకు ఆతిథ్యమిస్తుంటుంది.

సుమారు 15 సంవత్సరాల కిందట ముంబై కేంద్రంగా ఉన్న పశ్చిమ నౌకాదళంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 2016లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి భారత దేశం, అందులోనూ తూర్పు తీరం ఆతిథ్యమిస్తోంది. ప్రపంచంలోని సుమారు 50 దేశాల నుంచి యుద్ధ నౌకలు, విమానాలు, సబ్‌మెరైన్‌ల్ ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నాయి.

భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆశీసునులై ఉండే యుద్ధ నౌక విశాఖ సముద్ర తీరం నుంచి గురువారం ప్రయాణించనుంది. ఆ నౌకను భారత దేశంతోపాటు, వివిధ దేశాలకు చెందిన నౌకలు వాటిని అనుసరిస్తాయి. కాగా, ఐఎఫ్‌ఆర్‌ కోసం జీవీఎంసీ పరంగా చేపట్టిన పనులన్నీ పూర్తిచేసినట్లు కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐఎఫ్‌ఆర్‌ ఏర్పాట్లుపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ మాట్లాడారు. ఐఎఫ్‌ఆర్‌ సంబంధించి రూ. 85 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 1 నుండి 8వ తేదీ వరకూ పారిశుద్ధ్య ఏర్పాట్లకు రూ. 7 కోట్ల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్‌కు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రత్యేకంగా 75 ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశామని, 24 టీవీ హోర్డింగ్స్‌, 9 చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా నగరంలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, దీనికోసం జీవీఎంసీ సిబ్బంది కాక 2,468 మందిని అదనంగా నియమించినట్లు తెలిపారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

నగరంలోని 19 కూడళ్లలో వాటర్‌ బూత్‌లు, 132 ప్రదేశాల్లో తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 20లక్షల వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు. 100 యూనిట్లు టాయిలెట్లను, 150 యూరినల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో చోట ఒక్కో వ్యక్తిని నియమించామన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

5000 లీటర్ల సామర్థ్యం గల నీళ్ల ట్యాంకర్లను 50 సిద్ధం చేసి కార్యనిర్వాహక, ఉప, సహా ఇంజినీర్ల పర్యవేక్షణలో ఉంచామన్నారు. పారిశుద్ధ్యం కార్యక్రమాలను నిర్వహించడానికి 277 మంది పర్యవేక్షకులు, 30 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. 72 వార్డులకు చెందిన 137 ప్రాంతాలకు 292 కిలోమీటర్ల రహదారులను శుభ్రంచేసే బాధ్యతను అప్పగించామన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఇందుకోసం మూడు స్వీపింగ్‌ యంత్రాలను వినియోగిస్తున్నామన్నారు. నాలుగు తేదీ నాటికి బీచ్‌ క్లీనింగ్‌ యంత్రాన్ని సమకూర్చనున్నట్లు వివరించారు. మరోవైపు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను 50 సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలను తీసుకుంటున్నామని జేసీ జె.నివాస్‌ అన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

దీనికి సంబంధించిన మంగళవారం కలెక్టరేట్‌‌లో థియేటర్ల యజమానులతో జేసీ సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరంతో పాటు భీమిలి, అనకాపల్లిలలో ఉన్న 50 థియేటర్లలో 7వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

విశాఖలో ఉన్న నాలుగైదు కేబుల్‌ సంస్థల ద్వారా థియేటర్లకు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను పంపుతున్నామన్నారు. దీని కోసం బీర్‌రోడ్డులోని ప్రధాన వేదిక వద్ద 6 ప్రత్యేక కెమేరాలను భారీ క్రేన్ల సహాయంతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దూరదర్శన్‌ నుంచి కూడా ఫీడ్‌ తీసుకుంటామన్నారు. థియేటర్లలో ప్రదర్శించడం వల్ల కనీసం 30వేల మంది వరకు వీటినిచూసే అవకాశం ఉంటుందన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ధియేటర్లు ఆరోజు మ్యాట్నీ ఆటను కాస్త ముందుగా ప్రదర్శిస్తాయని, మొదటి ఆట ఉండదన్నారు. థియేటర్లలో చూడాలనుకొనే వారు 6వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో ఆయా సినిమాహాళ్లకు వెళ్లి ఆధార్‌ వివరాలను అందజేసి టోకెన్లు తీసుకోవాలని కోరారు. కేబుళ్ల ద్వారా జరిగే ప్రసారాలకు అంతరాయం కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్‌కు కేవలం ఒక్కరోజు మిగిలి ఉండటంతో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ సందడి ప్రారంభమైంది. విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో భారీఎత్తున భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. భద్రతా బలగాలకు వర్సిటీ క్యాంపస్‌ కేటాయించడంతో వివిధ జిల్లాల నుంచి పోలీసులు బలగాలు భారీ ఎత్తున వర్సిటీకి చేరుకున్నాయి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే సుమారు 7 వేల మంది పోలీసులకు వసతి సౌకర్యాలు కల్పించారు. వివిధ రకాల బలగాలను బృందాలుగా వసతి కల్పిస్తున్నారు. వారి వసతికి దగ్గరలోనే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తున్నారు. వర్సిటీలోని దాదాపు 20 వసతిగృహాలను పోలీసు బలగాల కోసం కేటాయించారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

మరోవైపు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను వీక్షించేందుకు ఏర్పాటుచేస్తోన్న వీఐపీ గ్యాలరీ పాసుల కోసం యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. ఆర్‌కే బీచ్‌లో ప్రముఖుల కోసం 15వేల కుర్చీలు ఏర్పాటు చేశారు. వీటిలో నౌకాదళ అధికారులు తమ అవసరాల కోసం పదివేల వరకూ సీట్లు తీసుకున్నారు. మిగతా 5వేల పాసులు ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే అతిథులకి ఇవ్వాలని కలెక్టర్‌ యువరాజ్‌కు అందించారు.

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఈ పాస్‌‌లను చేజిక్కించుకునేందకు పలువురు కలెక్టరేట్‌కు వరుస కడుతున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులతో 15 మంది శాసనసభ్యులు, జెడ్పీ ఛైర్‌పర్సన్‌, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ అనుచరులతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతలకు పాసులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

దీనికోసం కలెక్టర్‌కు సిఫార్సు లేఖలు పంపుతున్నారు. దీంతో పాటు సీనియర్‌ ఐఎఎస్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కార్యదర్శులు, ఇతర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు తాము విశాఖ వస్తున్నామని, అవసరమైన పాసులు సిద్ధం చేయాలని కోరుతున్నారు. సుమారు ఏడెనిమిది వేలకుపైగా పాసుల కోసం సిఫార్సు లేఖలు కలెక్టరేట్‌కు చేరినట్లు సమాచారం.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్ వెళ్లే ప్రజల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మీ సేవా కేంద్రాల్లో జారీ చేసిన వివిధ రంగుల ఐఎఫ్‌ఆర్‌ పాసులు కలిగిన వారంతా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో వెళ్లొచ్చు. ఇందుకోసం అందరికీ అందుబాటు ధరల్లో ఛార్జీలు నిర్ణయించామని ఆర్టీసీ అర్బన్‌ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

నీలిరంగు పాసులు కలిగిన వారి కోసం ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి జగదాంబ మీదుగా కేజీహెచ్‌ వరకు 40 బస్సులు నడుపుతున్నారు. అక్కడినుంచి ప్రయాణికులు నడుచుకుంటూ కలెక్టరేట్‌ మీదుగా కోస్టల్‌ బ్యాటరీవద్దకు వెళ్లాలి. ఇదే రోజుల్లో రెగ్యులర్‌ బస్సులు (నంబర్లు: 25, 60, 52, 28, 20ఏ) ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి జగదాంబకూడలి, లేపాక్షి మీదుగా ప్రధాన పోస్టాఫీసు వరకు నడుస్తాయి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఎరుపు రంగు ఐఎఫ్‌ఆర్‌ పాసులు కలిగిన వారందరి కోసం ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి 20 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇవి మద్దిలపాలెం, ఎంవీపీ డబుల్‌ రోడ్డు మీదుగా వుడా పార్కు వరకు వెళతాయి. అక్కడి నుంచి ప్రయాణికులు నడుచుకుంటూ బీచ్‌రోడ్డుకు వెళ్లాలి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఇదే పాసు కలిగిన వారందరి కోసం మద్దిలపాలెం నుంచి మరో 20 బస్సులు నడుతున్నారు. ఇవి కూడా ఎంవీపీ డబుల్‌రోడ్డు, జీసీసీ మీదుగా వుడా పార్కు వరకు వెళతాయి. ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం నుంచి కూడా ఎరుపు పాసులు కలిగిన వారి కోసం ఇంకో పది ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇవి పెదవాల్తేరు, చినవాల్తేరు మీదుగా శ్వాసకోశ ఆసుపత్రి వరకు వెళతాయి. అక్కడి నుంచి నడుచుకుంటూ బీచ్‌రోడ్డులోకి వెళ్లాలి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఆకుపచ్చ రంగు ఐఎఫ్‌ఆర్‌ పాసులు కలిగిన వారందరి కోసం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఐఎఫ్‌ఆర్‌ విలేజీ నుంచి ఆంధ్రవిశ్వవిద్యాయం మీదుగా యోగా విలేజీ వరకు పది బస్సులను ఆర్టీసీనడుపుతోంది. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోకి నడుచుకుంటూ వెళ్లాలి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఈప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారంతా ఒక వైపున రూ. 10 చొప్పున ఛార్జీలు చెల్లించాలి. మధురవాడ నుంచి వుడా పార్కు వరకు నడిపే బస్సుల్లో రూ. 20 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఐఎఫ్‌ఆర్‌ ఏర్పాట్లుపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ మాట్లాడారు. ఐఎఫ్‌ఆర్‌ సంబంధించి రూ. 85 కోట్లతో సుందరీకరణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ఫిబ్రవరి 1 నుండి 8వ తేదీ వరకూ పారిశుద్ధ్య ఏర్పాట్లకు రూ. 7 కోట్ల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఐఎఫ్‌ఆర్‌కు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రత్యేకంగా 75 ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశామని, 24 టీవీ హోర్డింగ్స్‌, 9 చోట్ల పార్కింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా నగరంలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తామని, దీనికోసం జీవీఎంసీ సిబ్బంది కాక 2,468 మందిని అదనంగా నియమించినట్లు తెలిపారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

నగరంలోని 19 కూడళ్లలో వాటర్‌ బూత్‌లు, 132 ప్రదేశాల్లో తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 20లక్షల వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు కమిషనర్‌ వెల్లడించారు. 100 యూనిట్లు టాయిలెట్లను, 150 యూరినల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో చోట ఒక్కో వ్యక్తిని నియమించామన్నారు.

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

5000 లీటర్ల సామర్థ్యం గల నీళ్ల ట్యాంకర్లను 50 సిద్ధం చేసి కార్యనిర్వాహక, ఉప, సహా ఇంజినీర్ల పర్యవేక్షణలో ఉంచామన్నారు. పారిశుద్ధ్యం కార్యక్రమాలను నిర్వహించడానికి 277 మంది పర్యవేక్షకులు, 30 వాహనాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. 72 వార్డులకు చెందిన 137 ప్రాంతాలకు 292 కిలోమీటర్ల రహదారులను శుభ్రంచేసే బాధ్యతను అప్పగించామన్నారు.

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఇందుకోసం మూడు స్వీపింగ్‌ యంత్రాలను వినియోగిస్తున్నామన్నారు. నాలుగు తేదీ నాటికి బీచ్‌ క్లీనింగ్‌ యంత్రాన్ని సమకూర్చనున్నట్లు వివరించారు. మరోవైపు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను 50 సినిమా థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలను తీసుకుంటున్నామని జేసీ జె.నివాస్‌ అన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

దీనికి సంబంధించిన మంగళవారం కలెక్టరేట్‌‌లో థియేటర్ల యజమానులతో జేసీ సమీక్ష నిర్వహించారు. విశాఖ నగరంతో పాటు భీమిలి, అనకాపల్లిలలో ఉన్న 50 థియేటర్లలో 7వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

విశాఖలో ఉన్న నాలుగైదు కేబుల్‌ సంస్థల ద్వారా థియేటర్లకు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను పంపుతున్నామన్నారు. దీని కోసం బీర్‌రోడ్డులోని ప్రధాన వేదిక వద్ద 6 ప్రత్యేక కెమేరాలను భారీ క్రేన్ల సహాయంతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దూరదర్శన్‌ నుంచి కూడా ఫీడ్‌ తీసుకుంటామన్నారు. థియేటర్లలో ప్రదర్శించడం వల్ల కనీసం 30వేల మంది వరకు వీటినిచూసే అవకాశం ఉంటుందన్నారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ధియేటర్లు ఆరోజు మ్యాట్నీ ఆటను కాస్త ముందుగా ప్రదర్శిస్తాయని, మొదటి ఆట ఉండదన్నారు. థియేటర్లలో చూడాలనుకొనే వారు 6వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో ఆయా సినిమాహాళ్లకు వెళ్లి ఆధార్‌ వివరాలను అందజేసి టోకెన్లు తీసుకోవాలని కోరారు. కేబుళ్ల ద్వారా జరిగే ప్రసారాలకు అంతరాయం కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్‌కు కేవలం ఒక్కరోజు మిగిలి ఉండటంతో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ సందడి ప్రారంభమైంది. విశాఖ నగరం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో భారీఎత్తున భద్రతా బలగాలను మోహరిస్తున్నారు. భద్రతా బలగాలకు వర్సిటీ క్యాంపస్‌ కేటాయించడంతో వివిధ జిల్లాల నుంచి పోలీసులు బలగాలు భారీ ఎత్తున వర్సిటీకి చేరుకున్నాయి.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఒక్క ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే సుమారు 7 వేల మంది పోలీసులకు వసతి సౌకర్యాలు కల్పించారు. వివిధ రకాల బలగాలను బృందాలుగా వసతి కల్పిస్తున్నారు. వారి వసతికి దగ్గరలోనే కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బృందానికి ఒక్కో ఉన్నతాధికారి నేతృత్వం వహిస్తున్నారు. వర్సిటీలోని దాదాపు 20 వసతిగృహాలను పోలీసు బలగాల కోసం కేటాయించారు.

 ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

ఐఎఫ్ఆర్: అంతా సిద్ధం, ప్రత్యేక బస్సులు

మరోవైపు ఐఎఫ్‌ఆర్‌ విన్యాసాలను వీక్షించేందుకు ఏర్పాటుచేస్తోన్న వీఐపీ గ్యాలరీ పాసుల కోసం యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి వస్తోంది. ఆర్‌కే బీచ్‌లో ప్రముఖుల కోసం 15వేల కుర్చీలు ఏర్పాటు చేశారు. వీటిలో నౌకాదళ అధికారులు తమ అవసరాల కోసం పదివేల వరకూ సీట్లు తీసుకున్నారు. మిగతా 5వేల పాసులు ప్రొటోకాల్‌ పరిధిలోకి వచ్చే అతిథులకి ఇవ్వాలని కలెక్టర్‌ యువరాజ్‌కు అందించారు.

English summary
From February 4 to February 8, a spectacle is going to unfold in Vishakapatanam. The prowess of the Indian Navy will be on display during the International Fleet Review (IFR) – 2016. According to reports, 51 maritime countries will be participating in the event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X