కర్టెన్ రైజర్: నటి నిషా, మల్హోత్రా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: త్వరలో జరగనున్న హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమం బంజారాహిల్స్ లోని జేడ్‌బ్లూ స్టోర్‌లో శుక్రవారం జరిగింది. మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2014 ఝుటలేఖ మల్హోత్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రోజర్ ఆవిష్కరించారు.
సినీ నటి నిషా సోలంకి కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో జేడ్ బ్లూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంభవ్ చౌహాన్, మార్వెల్ ఈవెంట్స్ సిఈఓ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫ్యాషన్ వీక్‌లో 14మంది డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు.

కర్టెన్ రైజర్
త్వరలో జరగనున్న హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ కర్టెన్ రైజర్ కార్యక్రమం బంజారాహిల్స్ లోని జేడ్‌బ్లూ స్టోర్‌లో శుక్రవారం జరిగింది.

కర్టెన్ రైజర్
మిస్ ఇండియా ఇంటర్నేషనల్-2014 ఝుటలేఖ మల్హోత్రా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రోజర్ ఆవిష్కరించారు.

కర్టెన్ రైజర్
సినీ నటి నిషా సోలంకి కూడా పాల్గొని సందడి చేశారు.

కర్టెన్ రైజర్
ఈ కార్యక్రమంలో జేడ్ బ్లూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంభవ్ చౌహాన్, మార్వెల్ ఈవెంట్స్ సిఈఓ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు.

కర్టెన్ రైజర్
మూడు రోజులపాటు జరగనున్న ఈ ఫ్యాషన్ వీక్‌లో 14మంది డిజైనర్లు తమ కలెక్షన్స్ ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు.












Click it and Unblock the Notifications