శ్రీమతి సిల్క్ మార్క్: భార్యల హొయలు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆందాల శ్రీమతిలు సంప్రదాయ సోయగంలో మురిసిపోయారు. పట్టు వస్త్రాల్లో మహిళలు మనదైన సంప్రదాయాన్ని చూపించారు. జుబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో బుధవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో 'శ్రీమతి సిల్క్ మార్క్' ఆడిషన్స్ నిర్వహించారు.
దాదాపు నాలుగు వందల మంది శ్రీమతుల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. వారందరికీ ప్రత్యేక పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నలభై మంది మగువలు ర్యాంపు పైన అందాలు ఒలకబోశారు. వైద్యులు, ఉద్యోగినులు, గృహిణులు పలు వృత్తులలో కొనసాగుతున్న వారంతా పాల్గొని ర్యాంపుపై హొయలు పోయారు.
దీనికి ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ సుందర్, సెరికల్చర్ కమిషనర్ రమాదేవి, కలర్జ్ బ్యూటీ స్టూడియో ఎండి శ్రావణ్ రెడ్డి, సికంద్రాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షురాలు సీతలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

శ్రీమతి సిల్క్ మార్క్
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో బుధవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ ఆడిషన్స్ నిర్వహించారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 2
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో బుధవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో నాలుగు మంది శ్రీమతులు పాల్గొన్నారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 3
భారతీయ కట్టును, సంప్రదాయాన్ని, పట్టు వస్త్రాల ప్రాధాన్యతను చెప్పేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 4
ఈ నెల 26వ తేది నుంచి అక్టోబర్ 4వ తేది వరకు శ్రీమతి సిల్క్ మార్క్ పోటీలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 5
నగరంలోని వివిధ ప్రాంతాల నుండి గృహిణులు, వివిధ రంగాలలో ఉన్న వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 6
సంప్రదాయ చీరకట్టులో పోటీదారులు హొయలు పోయారు. శ్రీమతిలు ర్యాంపుపై నడిచారు. నాలుగు వందల మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో నలభై మందిని ఎంపిక చేశారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 7
ఈ నెల 26వ తేది నుంచి అక్టోబర్ 4వ తేది వరకు శ్రీమతి సిల్క్ మార్క్ పోటీలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 8
శ్రీమతి సిల్క్ మార్క్ కార్యక్రమంలో శ్రీమతులు పట్టు వస్త్రాల్లో మనదైన సంప్రదాయాన్ని చూపారు. నాలుగు వందల మంది పాల్గొన్నారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 9
నగరంలోని వివిధ ప్రాంతాల నుండి గృహిణులు, వివిధ రంగాలలో ఉన్న వారు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 10
ఫ్యాషన్ కొరియో గ్రాఫర్ సుందర్, కలర్జ్ బ్యూటీ స్టూడియో ఎండి శ్రావణి రెడ్డి, సికంద్రాబాద్ రోటరీ క్లబ్ అధ్యక్షురాలు సీతలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 11
శ్రీమతి సిల్క్ మార్క్ షోలో హోయలు పోతున్న శ్రీమతులు. ఇది జుబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది.

శ్రీమతి సిల్క్ మార్క 12
భారతీయ సంప్రదాయం, చీరకట్టును నేటి తరం మగువలకు పంచుతూ, పట్టు వస్త్రాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వినూత్నంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 13
ఈ నెల 26వ తేది నుంచి అక్టోబర్ 4వ తేది వరకు శ్రీమతి సిల్క్ మార్క్ పోటీలను నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

శ్రీమతి సిల్క్ మార్క్ 14
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో బుధవారం సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డుల ఆధ్వర్యంలో శ్రీమతి సిల్క్ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో నాలుగు మంది శ్రీమతులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications