హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘క్విట్ స్మోకింగ్’: రాశీఖన్నా పిలుపు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆరోగ్యాన్ని నాశనం చేసే సిగరేట్లను మానుకోవాలని టాలీవుడ్ నటి రాశీ ఖన్నా పిలుపునిచ్చారు. శనివారం ఒమేగా హాస్పిటల్స్, రేడీయో మిర్చి సంయుక్తంగా నిర్వహించిన 'ధూమపానం మానండి' ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె విచ్చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ.. 'ధూమపానాన్ని మానండి-ఆరోగ్యంగా జీవించండి' అని అన్నారు. కార్యక్రమంలో ఒమేగా ఆస్పత్రి అంకాలజిస్టు నిర్నీ మాట్లాడుతూ.. మే 31న నిర్వహించే టొబాకో ఫ్రీ డేను విజయవంతం చేయాలని కోరారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

ఆరోగ్యాన్ని నాశనం చేసే సిగరేట్లను మానుకోవాలని టాలీవుడ్ నటి రాశీ ఖన్నా పిలుపునిచ్చారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

శనివారం ఒమేగా హాస్పిటల్స్, రేడీయో మిర్చి సంయుక్తంగా నిర్వహించిన ‘ధూమపానం మానండి' ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె విచ్చేసి అవగాహన కల్పించారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ‘ధూమపానాన్ని మానండి-ఆరోగ్యంగా జీవించండి' అని అన్నారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

కార్యక్రమంలో ఒమేగా ఆస్పత్రి అంకాలజిస్టు నిర్నీ మాట్లాడుతూ.. మే 31న నిర్వహించే టొబాకో ఫ్రీ డేను విజయవంతం చేయాలని కోరారు.

‘క్విట్ స్మోకింగ్'

‘క్విట్ స్మోకింగ్'

ఆరోగ్యాన్ని నాశనం చేసే సిగరేట్లను మానుకోవాలని టాలీవుడ్ నటి రాశీ ఖన్నా పిలుపునిచ్చారు.

English summary
Popular heroine Rashi Khanna has begun campaigning for it with the message that people should quit smoking as it not only kills people but also affect their family members a lot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X