ఎక్స్‌పో: నటి పూజితనాయుడు పోజులు(పిక్చర్స్)
హైదరాబాద్: సరికొత్త ఫ్యాషన్స్‌ను పరిచయం చేస్తూ ‘సిల్క్ ప్లానెట్' ఈ కామర్స్ సంస్థ మొదటి సారిగా ఉత్పత్తిదారులతో(బి2బి) రీటైర్ల కోసం ఫ్యాషన్ ఎక్స్‌పోను నగరంలోని అమీర్‌పేట్ కమ్మసంఘంలో శనివారం ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనను టాలీవుడ్ నటి, నిన్నే కోరుకుంటా ఫేం పూజిత నాయుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నుంచి నేరుగా రీటైలర్‌దారులకు వస్త్రోత్పత్తులు చేరడం వలన వినియోగదారులకు సరసమైన ధరల్లో ఫ్యాషన్ వస్త్రాలు లభ్యవుతాయని పూజిత అన్నారు. నగరంలో ఈ తరహా ప్రదర్శన ఇటు రీటైలర్లకు, పరోక్షంగా వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

పూజిత నాయుడు
సరికొత్త ఫ్యాషన్స్‌ను పరిచయం చేస్తూ ‘సిల్క్ ప్లానెట్' ఈ కామర్స్ సంస్థ మొదటి సారిగా ఉత్పత్తిదారులతో(బి2బి) రీటైర్ల కోసం ఫ్యాషన్ ఎక్స్‌పోను నగరంలోని అమీర్‌పేట్ కమ్మసంఘంలో శనివారం ఏర్పాటు చేసింది.

పూజిత నాయుడు
రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనను టాలీవుడ్ నటి, నిన్నే కోరుకుంటా ఫేం పూజిత నాయుడు ప్రారంభించారు.

పూజిత నాయుడు
ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నుంచి నేరుగా రీటైలర్‌దారులకు వస్త్రోత్పత్తులు చేరడం వలన వినియోగదారులకు సరసమైన ధరల్లో ఫ్యాషన్ వస్త్రాలు లభ్యవుతాయని పూజిత అన్నారు.

పూజిత నాయుడు
నగరంలో ఈ తరహా ప్రదర్శన ఇటు రీటైలర్లకు, పరోక్షంగా వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

పూజిత నాయుడు
సిల్క్ ప్లానెట్ నిర్వాహకులు రవి కాకుమని మాట్లాడుతూ.. ఈ కామర్స్ ద్వారా రీటైలర్లు వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా సమయం, ప్రయాణఖర్చులు మిగులుబాటు కలిగేదని అన్నారు.

పూజిత నాయుడు
మరింత సులభతరం చేయడం కోసం తమ సంస్థ మొదటి సారిగా ఫ్యాక్టరీ త్పత్తిదారులు, రీటైలర్లు ఒకే వేదిక క్రిందకి తీసుకొచ్చిందని వివరించారు.

పూజిత నాయుడు
వందకు పైగా ఉత్పత్తిదారులు, 2,500 క్యాటలాగ్స్, 35వేల డిజైన్స్‌తో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు.

పూజిత నాయుడు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 3వేల రీటైలర్లు ఈ రెండు రోజులు సందర్శిస్తున్నారని తెలిపారు.

పూజిత నాయుడు
రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనను టాలీవుడ్ నటి, నిన్నే కోరుకుంటా ఫేం పూజిత నాయుడు ప్రారంభించారు.

పూజిత నాయుడు
రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనను టాలీవుడ్ నటి, నిన్నే కోరుకుంటా ఫేం పూజిత నాయుడు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications