వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts

ఆఫ్రికా విద్యార్ధుల భారతీయ నృత్యం
జోహన్స్‌బర్గ్‌ఃదక్షిణాఫ్రికా విద్యార్ధులు ప్రదర్శించిన భారతీయశాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ఫిదా అయిన భారత సాంస్కృతిక సంబంధాలమండలి చైర్మన్ అక్కడికక్కడే వారికిస్కాలర్‌షిప్‌లు, కాస్టూమ్స్ బహుకరించిన సంఘటనజోహన్స్‌బర్గ్‌లో జరిగింది. ఈ మధ్య జోహన్స్‌బర్గ్‌లో జరిగిన ఒకకార్యక్రమంలో దక్షిణాఫ్రికాలోని రాధాకృష్ణఅకాడెమి ఆఫ్ మ్యూజిక్, అండ్ డాన్స్‌కు చెందినవిద్యార్ధులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు.వీరంతా ఆఫ్రికన్ జాతీయులు కావడం ఇక్కడ విశేషం. ఈప్రదర్శనను చూసిన భారత సాంస్కృతిక సంబంధాలమండలి అధ్యక్షుడు హిమాచల్ సోమ్ అక్కడికక్కడేవిద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లను ప్రకటించారు.
Comments
Story first published: Wednesday, May 8, 2002, 23:53 [IST]