అందాల పోటీలకు అక్క చెల్లెళ్ళు
న్యూయార్క్:కమ్యూనిటీకి చేసిన సేవలకుగానూ ఒకభారతీయునితో సహా మొత్తం ఆరుగురు ఆసియాపసిఫిక్ అమెరికన్లకు ఘనంగా సన్మానంజరిగింది. న్యూయార్క్ సిటీ పబ్లిక్ లాయర్ మార్క్‌గ్రీన్ సారధ్యంలో ఈ సన్మానం జరిపారు. 1199 సర్వీస్‌ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ వైస్‌ప్రెసిడెంట్ మరికాస్టనెడా, ఇంటర్నేషనల్‌పంజాబీ సొసైటీ నేత సంత్ సింగ్ చత్వాల్,కాంబోడె డూయాంగ్, కొరియన్ ఫామిలీ కౌన్సిలింగ్‌డైరెక్టర్ రెగినా కిమ్, చైనీస్ అమెరికన్‌అసోసియేషన్ కు చెందిన పౌల్ మాక్, ఇనాయత్‌షేక్, విలియమ్ యిప్ సన్మాన గ్రహితల్లోవున్నారు.












Click it and Unblock the Notifications