అమెరికాలో నేరాలుతగ్గుముఖం
అధ్యక్షపదవికిపోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిజార్జి బుష్ ప్రకారం చెప్పాలంటే, ఈపరిస్థితికి కారణం అనేక రాష్ట్రాల గవర్నర్లు,స్థానిక అధికారులు. 1994లో ఇందుకు సంబంధించినచట్టాల్ని పటిష్టవంతం చెయ్యడం వల్లఇప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అన్నారు.టెక్సాస్ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్నప్పుడు క్రిమినల్‌అండ్ జువనైల్ జస్టిస్‌లాస్ ఇన్ 1994 అనే చట్టాన్నిబుష్ అమలులోనికి తెచ్చారు. ఇదిలా ఉండగా,నేరాల రేటు తగ్గిన విషయాన్ని క్లింటన్‌ప్రభుత్వం తమ ప్రతిభగా చెప్పుకోవడాన్నిఆయన ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications
