వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుడితిలో పడిన ఎలుక చంద్రశేఖరరావు సోన     లోగుట్టు    కుడితిలోపడిన ఎలుక చంద్రశేఖరరావుసోనియాగాంధీపైటిఆర్‌ఎస్‌ అధినేత,

By Staff
|
Google Oneindia TeluguNews

గతఏడాదిహైదరాబాద్‌ నగరంలోఅమ్ముడయిన అపార్టుమెంట్‌ ఫ్లాట్లు, ఇళ్ళు, ఇళ్ళ స్ధలాల విలువ 11,000కోట్లనిరిజ్రిస్టేషన్‌ శాఖ అధికారులే అధికారికంగావెల్లడించారు. ఇది స్టాంపుల కోసంప్రభుత్వం నిర్దేశించిన ఆస్తుల విలువ. ఈ ఆస్తులమార్కెట్‌ విలువ ఇంతకు దాదాపు ఐదు రెట్లు ఉంటుంది. అంటేనగరంలో గత ఏడాది జరిగిన రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలపరిమాణం యాభై వేల కోట్లకు పైమాటే.ముంబాయిలో కూడా ఇంత భారీగాకొనుగోళ్ళు అమ్మకాలు జరుగలేదనితెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీఎత్తున రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు జరుగుతున్నాభూమి విలువ భగ్గుమంటున్న హైదరాబాద్‌నగరంలో పోల్చితే తక్కువేననిఅధికారులు చెబుతున్నారు. గల్ఫ్‌,అమెరికా, తదితర దేశాల ఎన్నారైలు భారీగా రియల్‌ ఎస్టేట్‌పై పెట్టుబడులుపెట్టడమే దీనికి కారణమని రిజ్రిస్టేషన్‌అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోమొద్దు సీను?

వడ్డించేవాడుమనవాడైతే ఏ మూలన కూర్చున్నాఫర్వాలేదన్నట్టు ఉంది మొద్దుసీనువ్యవహారం. అతను నిర్భయంగాపట్టుకోండి చూద్దాం అన్నట్టు వివిధప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. మొద్దుసీను అసలు పేరు జూలకంటి శ్రీనివాసరెడ్డి.పరిటాల రవిని తానే దగ్గరనుంచి కాల్చి చంపానని అతను ఒక టీవీ ఛానల్‌కుఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పేటంతవరకు పోలీసులు అతడినిఅనుమానించలేదు.అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు నటించారు. ఇతను ఇటీవలహైదరాబాద్‌లో ఒక హోటల్‌లో బసచేసినట్టుతెలుస్తోంది. అతని సెల్‌ఫోన్‌ నెంబర్‌పై నిఘావేసినట్టు సిబిఐ అధికారులు ప్రగల్భాలుపలికారు. ఈ కేసును విచారిస్తున్న సిబిఐఅతడిని మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌జాబితాలో వేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబునాయుడు హయాంలో కృషి బ్యాంక్‌ చైర్మన్‌ కొసరాజువెంకటేశ్వరరావు తప్పించుకుతిరుగుతున్నట్టే, రాజశేఖరరెడ్డిహయాంలో శ్రీనివాసరెడ్డి అలియాస్‌ మొద్దుసీను తప్పించుకు తిరుగుతున్నాడు.ప్రభుత్వాలు మారినా వాటి మౌలిక స్వభావాలుఒక్కటేనని చెప్పడానికి ఇంకేం ఉదాహరణలుకావాలి?

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X