Array
చంద్రబాబునాయుడికి ఇంకా తాను ముఖ్యమంత్రినేనన్న హ్యాంగోవర్ పోలేదు.ఆయనకున్న ఈ బలహీనతను కనిపెట్టినఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు వంటి నాయకులుషాడో కేబినెట్ ఉండాలని సూచించారు.దానిప్రకారం ఒక్కో టిడిపి నాయకుడు ఒక్కోశాఖకు మంత్రిలా వ్యవహరిస్తూ అక్రమాలను వెలికితీయాలి. ఇక టిడిపి జిల్లాకార్యాలయాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించి, హైదరాబాద్‌నుంచి జిల్లా శాఖల పనితీరును నిరంతరంసమీక్షించాలన్నది మరో ప్రతిపాదన.ప్రతిపక్షంలో ఉన్నా బిజీ బిజీగా ఉండాలన్నదితెలుగుదేశం మేధావుల ఆలోచన.
చంద్రబాబు నాయుడికి ఇప్పటికీ ఉన్న జెడ్ ప్లస్‌సెక్యూరిటీ కారణంగా కూడా ఆయనఇంకా ముఖ్యమంత్రినే అనుకుంటున్నట్టుంది. కాగా తెలుగుదేశంతిరిగి అధికారంలోకి వస్తుందా? చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతారా అనిటిడిపి కార్యకర్తలు చిలక జోతిష్యులనుఅడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వూటీకంటే కోఠీ పదిలం
వూటీచూసి వచ్చినమ్మకు కోఠీ ఒక లెక్కాఅనుకోవద్దు. కోఠీలో షాపింగ్ చేయడంలోనిమజా మగువలకే తెలుసు. హీరోయిన్‌స్నేహ ఇటీవల మారువేషంలో కోఠీలోషాపింగ్ చేసిందట. హైదరాబాద్‌లో నల్లటిబురఖాలు ధరించిన ముస్లింమహిళలను కొత్తగా చూసిన కోస్తాఆంధ్రా ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఈ బురఖాఅనేక విధాలుగా ఉపయోగపడుతోంది.ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడానికి బురఖా ఒకమంచి ముసుగు. ఆ మధ్య చెన్నైలోఎమ్మే పరీక్షలు రాసిన మీనా బురఖా ఎవరూగుర్తుపట్టకుండా బురఖా ధరించి వెళ్ళింది.తాజాగా హీరోయిన్ స్నేహ బురఖా ధరించిఒక రోజంతా హైదరాబాద్‌లో షాపింగ్ చేసినట్టుచెబుతున్నారు. ఒక సామాన్య వనితగాఆమె హైదరాబాద్‌షాపింగ్‌ను ఎంజాయ్ చేసింది. భారతీయుడుసినిమా షూటింగ్ సమయంలో ఆ మేకప్‌వేసుకునికమల్ హసన్ చెన్నై వీధుల్లోతిరిగారు. తనను ఎవరూ గుర్తించకపోవడంతో అదే సరైనమేకప్ అని కమల్ హసన్‌నిర్ధారించుకున్నారు.












Click it and Unblock the Notifications
