వైఎస్ కు అంత తీరిక లేదేమో?

మొగల్తూరులో వైఎస్ పర్యటించి చిరంజీవి గాలి తీస్తారన్న అభిప్రాయాన్ని అధికార పార్టీ నాయకులు కలుగజేశారు. కానీ జాతీయ రాజకీయాలు, శాంతిభద్రతల పరిస్ధితుల నేపధ్యంలో వైఎస్ మొగల్తూరు పర్యటన సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు హరిరామజోగయ్య ఒక సవాలు విసిరారు. మొగల్తూరులో వైఎస్ వస్తే జనం నుంచి ఆదరణ ఉంటుందా అన్నది ఆయన సవాలు. ఆ సవాలును వైఎస్ స్వీకరించినట్టు కన్పించినా ఇప్పుడు ఆ పని జరిగేటట్టు కన్పించడం లేదు.












Click it and Unblock the Notifications