చిరు నష్టం కాంగ్రెస్ కే అధికమా?

అయితే చిరంజీవి సొంతంగా రాజకీయ పార్టీతో ముందుకు వస్తే ఆయనకు దాదాపు 90 శాతం సీట్లు వస్తాయని సోనియా గాంధీకి ఒక నివేదిక అందడంతో పరిస్ధితులు మారిపోయాయి. వైఎస్ సీరియస్ స్ గా మేడం సోనియా గాంధీతో అభివృద్ధి పనుల గురించి చర్చించాలని వెళ్ళినా ఆమె చిరంజీవి రాజకీయ పార్టీ గురించి పదే పదే ప్రశ్నించడం విశేషం. తెలుగుదేశం తరఫున బాలకృష్ణ రంగంలోకి దిగబోతున్న నేపధ్యంలో చిరంజీవి ఎఫెక్ట్ టిడిపి మీద కాకుండా కాంగ్రెస్ మీద ఉంటుందని అంచనా.












Click it and Unblock the Notifications