ఫుల్ గా కొట్టేసిన హరికృష్ణ

నిన్న యువగర్జన సదస్సుకు హరికృష్ణ మద్యం ఎక్కువగా తాగి వచ్చినట్టు టీవీ లైవ్ టెలికాస్ట్ లలో స్పష్టంగా కన్పించింది. ఒక దశలో తూలిపోతూ కన్పించిన హరిని కొడుకులు, కొందరు నాయకులు నడిపించుకుంటూ వేదిక నుంచి దించారు. ఆ తర్వాత మజ్జిగ తాగి స్ధిమితం పొందిన హరికృష్ణ వేదిక మీదికి వచ్చి తాను మందు తాగలేదని చెప్పుకోడానికి మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయవలసి వచ్చింది. ఆయన వేదిక మీద అటూ ఇటూ తిరిగి తాను మత్తులో లేనని నిరూపించుకోడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.
హరికృష్ణ ఫుల్ గా మందు తాగి రావడం వల్ల అందరికంటే బాగా ఆనందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడే. బాబు రాజకీయ స్వార్ధం అటువంటిది. బావమరుదులు గానీ సొంత తమ్ముడు కానీ తెలుగుదేశం పార్టీలో కీలక స్ధానంలోకి రాకూడదని ఆయన అనుకుంటారు. ఆ విషయం అనేక సందర్భాల్లో బయటపడింది.












Click it and Unblock the Notifications