బాబుని ఎన్టీఆర్ చంపమన్నారా?

ఎన్టీఆర్ కుటుంబ గుట్టు మట్లు ఇప్పుడే బయటపడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, తమ కుమార్తె బాల్ బాడ్మింటన్ కోర్సులో ఫ్రెండ్స్ అని, తన భార్య పురంధరేశ్వరి వారిద్దరికీ స్నాక్స్ పెడుతుండేదని, అప్పుడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ను ఎందు ఇంటికి రానిస్తున్నారని అడిగాడని, అటువంటి వ్యక్తికి ఇప్పుడు జూనియర్ అవసరం వచ్చిందని, వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని దగ్గుబాటి అన్నారు.
అయితే ఆనాడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వైస్రాయ్ హోటల్ కు వెళ్ళవద్దని భార్య పురంధరేశ్వరి తనకు సలహా ఇచ్చిందని, ఆమె మాట వినకుండా తాను అక్కడికి వెళ్ళి తప్పు చేశానని దగ్గుబాటి ఇప్పుడు అంటున్నారు. దగ్గ్గుబాటి ఇప్పుడు కాంగ్రెస్ కు మరింత చేరువ కావడానికే ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications