హైదరాబాద్ కోసం కమ్మవారి ఆరాటమని ఆరోపణలు

లగడపాటి రాజగోపాల్ తన సొంత స్ధానమైన విజయవాడలో దీక్ష చేసుకోకుండా హైదరాబాద్ కు వచ్చి నిమ్స్ లో చేరడం వివాదాస్పదమైంది. ఆయనకు హైదరాబాద్ లో అపారమైన ఆస్ధులు ఉండడం వల్లనే అలా చేశాడని విజయవాడలో సామాన్యులు కూడా అంటున్నారు. ఈరోజు ప్రధానమంత్రి చేయబోయే ప్రకటన చాలా కీలకమైనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications