చంద్రబాబుకు జగన్ వేడి

మహానాడు ప్రారంభమైన ఈ నెల 27వ తేదీన జగన్ యాత్ర ఉంటుందా ఉండదా, దానికి కాంగ్రెసు అధిష్టానం అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనే వార్తలతో పత్రికలు నిండిపోయాయి. ఇక రెండో రోజు 28వ తేదీన జగన్ యాత్ర వల్ల సంభవించిన పరిణామాలు, జరిగిన సంఘటనలు మాత్రమే మీడియాకు వేడి వేది బజ్జీలయ్యాయి. తెలుగుదేశం మహానాడుకు విపరీతంగా ప్రాధాన్యం తగ్గింది. ఇక మహానాడు చివరి రోజు శనివారమే చంద్రబాబుకు కొంత ఊరట. శనివారం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా రావడంతో మహానాడుకు స్టార్ అట్రాక్షన్ వచ్చింది. మీడియా కవరేజీ కూడా దొరికే అవకాశం లభించింది. ఎవరి కర్మకు ఎవరు బాధ్యత వహిస్తారు.












Click it and Unblock the Notifications