జగన్ ఓదార్పు యాత్ర ముఖ్యమంత్రి రోశయ్యకు పెద్ద సవాల్

జగన్ తూర్పుగోదావరి పర్యటనలో ఎమ్మెల్యేలు ఊహించినదానికంటే ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశముంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్ యాత్రను బహిరంగంగా సమర్ధించారు. జగన్ యాత్ర కాంగ్రెస్ కు లాభం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా జగన్ యాత్ర సోనియాకు, రోశయ్యకు ఒక సవాలు వంటిది.












Click it and Unblock the Notifications