చిరుకు కలలోకి వస్తున్న వేటూరి!

ముఖ్యమంత్రి అయితే తప్ప మామూలుగా రాజకీయాల్లో కొనసాగితే ప్రజలకు చేసేది పెద్దగా ఉండదని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. సమైక్యాంధ్ర నినాదం విన్పిస్తున్నందున చిరంజీవికి గతంలో వచ్చినన్ని ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదు. కోస్తాఆంధ్రలో ఆయన రోడ్ షోలకు జనం పెద్ద సంఖ్యలో వస్తున్నా అవి ఎంతవరకు ఓట్లుగా మారుతాయన్నది సందేహమే. మరో వైపు కాపు ఓట్లను ఆకర్షించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేస్తున్నారు. రాజ్యసభకు ఒక కాపు అభ్యర్ధిని ఆయన పంపే అవకాశముంది. పార్టీ సంస్ధాగత నిర్మాణంలో ఈ కులానికి ఇంకా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన యోచిస్తున్నారు. వైఎస్ లేని కాంగ్రెస్ కోల్పోయే బలాన్ని చంద్రబాబు ఇలా గుంజుకోడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో చిరంజీవి రాజకీయ అవినీతిపై దండెత్తవలసిన అవసరముంది. ఇలా ఏదైనా బలమైన ఇష్యూని తీసుకోకపోతే చిరంజీవి బలహీనపడిపోయే ప్రమాదముంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications