కెవిపికి కోర్టు తిప్పలు తప్పవా?

కెవిపి కరుణాకటాక్షాలు ఉంటే చాలు, ఏ పనైనా ఇట్లే జరిగిపోయేదనే మాట బహుళ ప్రచారం ఉంది. గతంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు హర్షకుమార్, వి. హనుమంతరావు, మధుయాష్కీ బహిరంగంగానే కెవిపిపై విమర్శలు చేశారు. అయితే, అధిష్టానం వద్ద వైయస్సార్‌కు ఉన్న పలుకుబడితో ఎవరూ కెవిపిని తప్పు పట్టడానికి వెనకాడారు. ఇప్పుడు ప్రత్యర్థులు కత్తులు నూరుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కెవిపిపై ఓ ఎమ్మెల్సీ కోర్టుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications