జగన్‌ను మాత్రమే గుర్తు పట్టారు

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంవి మైసురా రెడ్డిని గుర్తు పట్టినవారు దాదాపు లేరనే చెప్పవచ్చు. జగన్ ఫొటో చూసి ఆయన పేరును టక్కున చెప్పేశారు. కొంత మంది వైయస్సార్ కుమారుడు జగన్ అని కచ్చితంగా చెప్పారు. కొంత మంది డిఎల్ రవీంద్రా రెడ్డిని దేవగుడి నారాయణ రెడ్డి అని చెప్పారు. అప్పుడే దాదాపుగా వైయస్ జగన్ విజయం ఖాయమైనట్లు భావించారు.












Click it and Unblock the Notifications