బాబుతో తెలంగాణ నేతల తెగదెంపులు?

చిదంబరం వ్యాఖ్యలకు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు వివరణ ఇచ్చి ఉంటే తమకు తెలంగాణలో మరింత బలం చేకూరి ఉండేదని, చంద్రబాబు మౌనం వల్ల ప్రజల్లో విశ్వాసం పెరగడం లేదని వారు అనుకుంటున్నారని అంటున్నారు. అవసరమైతే చంద్రబాబుతో తెగదెంపులు చేసుకునే దాకా వెళ్లడానికి వారు సంసిద్ధమైనట్లు చెబుతున్నారు. బాపూజీ చెప్తే తాము పార్టీలను వీడడానికి సిద్ధంగా ఉన్నామని ఆదివారం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు అందుకు సూచికగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications