శోభానాగిరెడ్డిపై జగన్ క్యాంప్ గుర్రు?

వైయస్సార్ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్‌లో చేర్చినందుకు నిరసన అంటూ సెంటిమెంటును రెచ్చగొడితే కాంగ్రెసు కంగు తింటుందని ఆమె వారికి నూరిపోశారట. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ ఏ మాత్రం దిగి రాకుండా వారిని వెళ్లగొట్టేందుకే సిద్ధపడ్డారని అంటున్నారు. దీంతో రాజీనామాలు చేసిన జగన్ వర్గానికి చెందిన కొంత మంది శాసనసభ్యులు శోభానాగిరెడ్డిపై మండిపడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications