ఆజాద్‌పై దామోదర రాజనర్సింహ అలక?

దామోదర రాజనర్సింహకు హోం శాఖ దక్కేలా చూడడానికే మాజీ పి. శంకరరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మంద కృష్ణ మాదిగ, ఇతర కుల సంఘాల నాయకులతో కలిసి సబితా ఇంద్రారెడ్డిపై పోరాటం సాగించారనే అభిప్రాయం బలంగానే ఉంది. ఆ వ్యూహం ఫలించకపోగా శంకరరావు మంత్రి వర్గానికి దూరమయ్యారు. దీంతో దామోదర రాజనర్సింహపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ముఖ్యమంత్రిపైనే కాకుండా ఆజాద్‌పై కూడా గుర్రమంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications