కామపిశాచి గుర్మీత్ డేరాలో.. హోమో సెక్సువల్స్! ప్రార్థనా మందిరంలోనే...
డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం.
సిర్సా : డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెద్ద కామపిశాచి అన్న విషయాన్ని మాజీ అనుచరులు స్వయంగా చెబుతుండటం చూస్తున్నాం. తాజాగా సిర్సా ప్రధానాశ్రమంలో ఆరేళ్లు గడిపిన గుర్‌దాస్ సింగ్ తూర్ అక్కడి దారుణాలను వెల్లడించాడు.
అతడి కథనం ప్రకారం... డేరా సచ్ఛా సౌదా ఆశ్రమంలో మగవాళ్లకు కఠిన నియమాలు ఉండేవి. ఆశ్రమంలోని మహిళలతో సానిహిత్యంగా ఉండే గుర్మీత్.. అనుచరుల విషయంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించేవాడంట.
వారి వారి భార్యలను సోదరీమణులుగా భావించాలని తరచూ అనుచరులకు ప్రభోదించేవాడంట. దీంతో డేరాబాబా అనుచరులలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారని చెబుతున్నారు.

గుర్మీత్ మహిళా భక్తుల(సాధ్వీలు)తో ఎవరూ మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే శిక్షలు కఠినంగా ఉండేవి. గాడిదల మీద ఉరేగించటం.. ప్రజల సమక్షంలోనే బాబా ప్రధాన అనుచరులు దాడి చేసి దండించటం జరిగేవి. ఈ రకమైన శిక్షలకు భయపడే చాలా మంది సాధ్వీలవైపు కన్నెత్తి చూసేవారుకాదట.
ఈ పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది స్వలింగ సంపర్కులుగా మారిపోయేవారంట. ఓ రోజు ప్రార్థనా మందిరంలోనే ఇద్దరు వ్యక్తులు అసహజ శృంగారం చేస్తూ తన కంటపడ్డారని, ఇదే విషయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తే గుర్మీత్ నవ్వి ఊరుకున్నాడని గుర్‌దాస్ సింగ్ తూర్ చెప్పాడు. ఆ తర్వాత అలాంటి దృశ్యాలు పదుల సంఖ్యలో తాను చూడాల్సి వచ్చిందన్నాడు.
ముఖ్యంగా డేరాలోకి కొత్తగా వచ్చేవారిపై ఇలాంటి దాడులు ఎక్కువగా జరిగేవని, ఎవరైనా ఎదిరిస్తే వారిపై దాడి చేసి ఆశ్రమం నుంచి వెళ్లగొట్టేవారని అన్నాడు. అదృష్టం బాగుండి తనపై అలాంటి దాడులు ఏనాడూ చోటు చేసుకోలేదని గుర్‌దాస్ తెలిపాడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications