షుగరు పేషెంట్లకు అలర్ట్..!

భారతదేశంలో మధుమేహ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. దీనికి కారణం జీవనశైలి సరిగ్గా లేకపోవడం. చిన్న వయసు నుంచే కూర్చొని ఎక్కువసేపు పనిచేస్తుండటంతో వయసుతో సంబంధం లేకుండా అందరినీ షుగరువ్యాధి పలకరిస్తోంది. ప్రస్తుతానికి దాన్ని అదుపులో ఉంచుకోవడమేకానీ శాశ్వతంగా నివారించేందుకు మందులు లేవు.

చలికాలం వస్తే డయాబెటిక్ పేషంట్లకు కాస్తంత ఇబ్బంది ఎదురవుతుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతో జీవక్రియలు మందగిస్తాయి. మీకు కూడా షుగరు ఉంటే వీటిని మీ డైట్ లో చేర్చుకోండి. డైట్‌లో మిల్లెట్‌తో చేసిన ఆహారాలను చేర్చుకోవాలి. వీటిల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది. మిల్లెట్ నుంచి రోటీ, కిచ్డీని తయారు చేసి తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్లు వీటిని రోజూ తీసుకుంటే ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారు.

Diabetic Patients must eat these food

దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. షుగరు ఉన్నవారు రోజూ దీన్ని తీసుకుంటుండాలి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును కూడా తగ్గిస్తుంది. టీలో దాల్చిన చెక్క వేసుకొని తాగవచ్చు. ఉసిరి షుగరు రోగులకు ఎంతో మేలు చేస్తుంది. క్రోమిషయం పుష్కలంగా లభిస్తుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధకశక్తిని విటమిన్ సి పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినాలి. అలాగే క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలు. షుగరు ఉన్నవారు రోజూ దీన్ని తినాలి. వీలుకానివారు రసం తీసుకొని తాగాలి. సలాడ్లలో ఎక్కువగా ఉపయోగించవచ్చు. ప్రతిరోజు క్యారెట్ ను తినడానికే ప్రయత్నించమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+