health tips:3 రోజుల్లో షుగరు తగ్గిపోతుంది.. వాస్తవమే

అనేకరకాల ఆరోగ్య సమస్యలకు మఖానా ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెప్పలేనన్ని ప్రయోజనాలున్నాయి. శరీరాన్ని దృఢంగా చేయడానికి ఇందులో ఉండే గుణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆ వ్యాధులు ఏమేమిటనే విషయాన్ని తెలుసుకుందాం..

మఖానాలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌ నుంచి, ఒత్తిడిని నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరుచుగా ఒత్తిడికి గురవుతుండేవారు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే శరీరంలోని చక్కెర స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. మధుమేహాన్ని తగ్గించడానికి ఇందులో ఉండే గుణాలు కీలకపాత్ర పోషిస్తాయి. షుగరుతో బాధపడేవారు తమ ఆహారంలో వీటిని చేర్చుకుంటే చాలు. మూడు నుంచి నాలుగు రోజుల్లో షుగరు అదుపులోకి వచ్చేస్తుంది.

Makhana health benefits and uses in telugu

జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతోపాటు యాంటీ ట్యూమర్ గుణాలు అధికంగా ఉంటాయి. పొట్ట సమస్యలను తగ్గించడానికి తోడ్పడుతుంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గి తరుచుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలబారిన పడేవారు కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. మఖానాను లోటస్ సీడ్ అని పిలుస్తారు. వీటిని ఉత్తర భారతీయులు ఎక్కువగా వాడుతుంటారు. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లభిస్తాయి కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ప్రతిరోజు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది డ్రైఫ్రూట్స్ లో ఒకటిగా మారింది. ప్రతిరోజు 3 నుంచి 5 వరకు మఖానాలు తీసుకుంటే అనేక ప్రయోజనాలున్నాయని, షుగరు అదుపులోకి వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బీపీని నియంత్రించడంతోపాటు గర్భిణీకి చాలా మంచిది. బిడ్డకు మంచి పోషణనిస్తుంది. ఎముకలను దృఢంగా చేస్తుంది. మూత్రపిండాల్లో ఉండే విషపూరిత పదార్థాలను బయటకు పంపేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+