వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ అకాడమీల్లో కోచ్‌ల నియామకం: అప్లై చేయండి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గిరిజన సంక్షేమ మోడల్ క్రీడా పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో కోచ్‌ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని, కాచనపల్లి, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్ కోచ్‌లను 2022-23 సంవత్సరానికి నియమించనుంది.

ఈ పోస్టులకు ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా కోర్స పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారాలను tstribalwelfare.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని కోరింది.

 job notification released for telangana tribal welfare sports academies sports coaches

దరఖాస్తు ఫారాలను తమ రెజ్యూమె తోపాటు [email protected] మెయిల్ చేయాలని పేర్కొంది. లేనిపక్షంలో అకాడమిక్ సెల్, కమిషన్ కార్యాలయం/గిరిజన సంక్షేమ శాఖ, డీఎస్ఎస్ భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ నందు సమర్పించాలని వెల్లడించింది.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 30గా నిర్ణయించింది.

English summary
job notification released for telangana tribal welfare sports academies sports coaches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X