ఆమె టీవీ సీరియల్స్‌లో నటిస్తోందట...
"నేను టీవీ సీరియల్స్‌లో నటిస్తానండి" అంటూ గోముగా పర్మిషన్ అడిగింది భార్య
"ఎందుకట..?" అని అడిగాడు భర్త వ్యంగ్యంగా
"సీరియల్ అయిపోయే లోగా కనీసం వేయి చీరలైనా కట్టుకోవచ్చు" చెప్పింది భార్యామణి
..... ..... .....
"ఎందుకండీ.. అంతలా తాగుతారు. కొద్దిసేపైతే టీవీల్లో సీరియల్స్ వస్తాయి, వాటిని చూస్తూ కూర్చోవచ్చు కదా..." అంది భార్య భర్తతో.
"వాటిని చూసి తట్టుకోవడానికి తాగుతున్నానే.. మొద్దు.." చెప్పాడు భర్త












Click it and Unblock the Notifications