స్కూల్‌కు ఓ రోజు ఫోన్ వచ్చింది.
స్కూల్ సెక్రటరీ ఫోన్ ఎత్తి - "ఏమిటి?" అని అడిగింది.
"రమ ఈ రోజు స్కూల్‌కు రావడం లేదు" అవతలి నుంచి జవాబు.
"సరే, మాట్లాడుతున్నది ఎవరు?" అని ప్రశ్నించింది స్కూల్ టీచర్
"మా అమ్మ మాట్లాడుతోంది" అవతలి నుంచి సమాధానం
....... ...... .....
విద్యార్థుల్లోంచి పెద్దగా అరిచారు ఎవరో...
టీచర్‌కు కోపం వచ్చింది, "అరిచిన బుద్ధి లేని ఎవడో లేచి నిలబడు" అని అడిగాడు టీచర్
ఎవరూ లేచి నిలబడలేదు. క్లాసు సద్దుమణిగింది.
కొద్దిసేపటి తర్వాత విద్యార్థుల్లోంచి ఎవరో గట్టిగా.. "మీరు ఒక్కరే నిలబడి ఉన్నారు.." అని అరిచారు.












Click it and Unblock the Notifications