పంచమంలో ఇంద్ర,వరుణలకు శుభ దృష్టి ఏర్పడిన సమయాల్లో కళలు, క్రీడలు, సాహిత్య రంగాల్లో, సాంకేతికవిద్యలో, పిల్లల విషయాల్లో ప్రోత్సాహకరమైన శుభసంఘటనలు జరుగుతాయి. వైజ్ఞానిక వృత్తులలో, రాజకీయాల్లో బాధ్యతలుపెరుగుతాయి. భూ గృహాది స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి.సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు 1 వరకు దశమ స్థానంలో, ఉచ్ఛరాశిలో గురు సంచారం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగ వ్యాపార యత్నాలు,విస్తరణ పథకాలు ఫలిస్తాయి. వేతనాలు, ఆదాయం పెరుగుతుంది.ప్రమోషన్లు, గౌరవ పదవులు ప్రశంసలు లభిస్తాయి. అదనపు లాభాలు, ప్రయోజనాలు పొందుతారు. ఉన్నత స్థాయిలోని వ్యక్తులు సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. స్థలం గానీ గృహం గానీ సమకూర్చుకుంటారు. సోదరీ సోదరులవిషయంలో శుభసంఘటనలు జరుగుతాయి. రాజకీయ, న్యాయ, వైజ్ఞానిక రంగాలలో వున్న వారికి సదవకాశాలు ఏర్పడతాయి. ఆగస్టు 2 నుండి సంవత్సరం చివరి వరకు 11వ స్థానంలో గురు సంచారం వల్లస్నేహపరిధి, సాంఘిక సంబంధాలు, వాణిజ్య సంబంధాలువిస్తరిస్తాయి.
జ్యోతిషం

| ఆశ్లేష డీ-డూ- డే-డీ- | |
| పాప పేరు | బాబు పేరు |
| దివ్య | దిక్పాల్ |
| దీప | ధీరజ్ |
| దీప్తి | దినకర్ |
| దివిజ | దిలీప్ |
| దీపిక | దినేష్ |
| దేవకి | దివాకర్ |
| దేవి | దేవదాస్ |
| దేవి శ్రీ | దివ్యదత్ |
| దేవీప్రియ | దేవదత్ |
| దేవయాని | దేవరాజ్ |
| దీపశిఖ | దేవీప్రియ |
| దేవేరి | దేవకుమార్ |












Click it and Unblock the Notifications