శ్రీవి.వి. రావు గురించి.........
తెలుగు పంచాగాలలో ప్రతిదిన గ్రహస్థితులనుడిగ్రీలతో పాటు సూచించే పట్టికల రూపొందించేప్రక్రియకు ఈయన రెండు దశాబ్దాల క్రితమేశ్రీకారం చుట్టారు. జ్యోతిషంలో సాయన పద్ధతినిఅనుసరిస్తూ పండిత పామరుల మన్ననలు అందుకుంటున్నారు.
ఆధునిక థృక్పధంతో అటు జ్యోతిషరంగం, ఇటు పంచాంగ రచనలో ఆయన చేసిన, చేస్తున్నప్రయోగాలు విశేష ఆదరణను పొందడంతో పాటు, ఈరంగాలలో కొత్త ధోరణులకు నాంది పలుకుతున్నాయి.
చిరునామాః
శ్రీ వి.వి.రావు,
లియో ఆస్ట్రో అకాడమీ,
ఎ-107, జర్నలిస్టు కాలనీ,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్.
ఫోన్ - 3548248.












Click it and Unblock the Notifications